Header Banner

సంక్షేమ పథకాల అమలు షురూ! సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

  Tue Feb 25, 2025 18:11        Politics

ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో ప్రారంభిస్తామని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అలాగే, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా కేంద్రం ఇచ్చే ₹6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ₹14,000 అందించి మొత్తం ₹20,000 ఇస్తామని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

పింఛన్‌లు కూడా గణనీయంగా పెంచినట్లు సీఎం ప్రకటించారు. దివ్యాంగుల పింఛన్‌ను ₹3,000 నుంచి ₹6,000 కు, సాధారణ పింఛన్‌ను ₹3,000 నుంచి ₹4,000 కు పెంచామని తెలిపారు. ప్రతి సంవత్సరం ₹33,000 కోట్లు పింఛన్‌ పథకానికి కేటాయించడం దేశంలోనే ఏకైక కార్యక్రమమని గర్వంగా తెలిపారు. ప్రభుత్వం ఎన్ని financial challenges ఎదుర్కొన్నా, గవర్నమెంట్, రిటైర్డ్ employees అందరికీ సమయానికి salaries ఇస్తున్నామన్న చంద్రబాబు, ఇది తమ administration efficiencyని చూపుతోందన్నారు.

అంతేకాక, అన్న క్యాంటిన్లు తిరిగి ప్రారంభించినట్లు, దీపం పథకం ద్వారా పేదలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం 93 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. డీఎస్సీ సెలక్షన్ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి schoolsలో టీచర్లు అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు. మత్స్యకారులకు ₹20,000 ఆర్థిక సాయం చేయడంతో పాటు, వార్షిక finishing holiday ముందు financial support అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #assembly #chandrababu #governor #lokesh #pawankalyan #nda #abdulnazeer #pawankalyan #lokesh